తయారి విధానం : బటానిలను ముందుగా ఉడికించి పెట్టుకోవాలి. అన్నం వండి ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి నూనే వేడి చేసి మినప్పప్పు,జీడిపప్పు వేయాలి. వేగిన మిశ్రమంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత క్యారెట్ తురుము వేయాలి. కాసేపు మగ్గనించి బటాని వేసి మూత పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత అన్నం వేసి మళ్ళి మూత పెట్టాలి. మధ్య మధ్య మూత తీస్తు కలుపుతూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత నిమ్మరసం, కొత్తిమీర చల్లి దించెసుకొవాలి.
đang được dịch, vui lòng đợi..