కావాల్సిన పదార్థాలు :బాస్మతి బియ్యం - 1 కప్పుక్యారెట్ తురుము - 1 కప్పుపచ్చి బటాని - అర కప్పుఉల్లిపాయ - 1పచ్చి మిర్చి - 2నిమ్మరసం - 4 చెంచాలుపసుపు - అర చెంచాకారం - అర చెంచామినపపప్పు - 1 చెంచాఉప్పు,నూనె - తగినంతజీడిపప్పు - సరిపడకొత్తిమీర తురుము - అరకప్పుతయారి విధానం : బటానిలను ముందుగా ఉడికించి పెట్టుకోవాలి. అన్నం వండి ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి నూనే వేడి చేసి మినప్పప్పు,జీడిపప్పు వేయాలి. వేగిన మిశ్రమంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత క్యారెట్ తురుము వేయాలి. కాసేపు మగ్గనించి బటాని వేసి మూత పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత అన్నం వేసి మళ్ళి మూత పెట్టాలి. మధ్య మధ్య మూత తీస్తు కలుపుతూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత నిమ్మరసం, కొత్తిమీర చల్లి దించెసుకొవాలి.
đang được dịch, vui lòng đợi..
